రవి తేజ , కాజల్, రిచా గంగో పాధ్యాయ నాయకా నాయకులిగా నటిస్తున్న చిత్రం "సారోచ్చారు". దీనికి దర్శకత్వం పరుశురామ్ వహిస్తున్నారు. సారోచ్చారు ఈ సినిమాకి ట్యాగ్ లైన్ "ఓ మంచి ప్రేమ కథ తో". త్రీ ఏంజల్స్ స్టూడియో పతకం లో ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు.ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యంది."సారోచ్చారు" ప్రేక్షకుల ముందుకు డిసెంబరు 21 న రానుంది.ఓ భావ ప్రేమికుడు అయిన సార్ ఫై న ఇద్దరు కథా నాయకిలు మనస్సు పడ్డారు. సార్ మాత్రం ఎవరిని ప్రేమిం చారు అనేది చిత్రంలో చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జయసుధ, చంద్ర మెహన్, రవి ప్రకాష్ , ఎమ్మెస్ నారాయణ ,తదితరులు.కూర్పు కోటగిరి వెంకటేశ్వ ర్రావు .ఫోటో గ్రఫీ విజయ్ ,సమర్పణ వైజయంతి.

No comments:
Post a Comment