నాని, సమంతా ప్రధాన జంటగా నటించిన ఈగ సూపర్ డూపర్ హిట్ అయిన పిదప వీరిద్దరి కాంబినేషన్లో మరో రొమాంటిక్ చిత్రం "ఎటో వెళ్ళిపోయింది మనస్సు"తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సినిమా తొందరలో షుటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెల రెండో వారంలో విడుదల కానుంది.ఈ సినిమాకు మాటలు, దర్శ కత్వం గౌతమ్ మీనన్ వహిస్తున్నారు.సంగీతం మాస్ట్రో ఇళయరాజా సమకూరుస్తున్నారు.ఈ సినిమా ఆడియో ఈ మధ్యలోనే మార్కెట్ లోకి విడుదల అయ్యి పాటలు అభిమానుల మన్ననలను పొందుతున్నాయి. ఈ చిత్రాన్ని తేజ సినిమా బ్యానర్ నిర్మిస్తోంది.

No comments:
Post a Comment